ఇల్లందు: ఇల్లెందులో జెకె ఓసిలో ఏఐటీయూసీ నాయకులు ముఖ్య సమావేశం
ఇల్లెందు లో స్థానిక జెకెఓసిలో ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.సమావేశానికి ముఖ్య అతిథిగా వర్కర్స్ యునియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ లు పాల్గొన్నారు ఎఐటియుసి చేస్తున్న పనులకు ఆకర్షితులైన ముగ్గురు మహిళా జనరల్ అసిస్టెంట్లు మరియు ఈపీ ఆపరేటర్లు మరియు జనరల్ అసిస్టెంట్లు యునియన్లొ చెరినారు వారికి నాయకులు కండువాలు కప్పి ఆహ్వనించారు అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ