రాజీవ్ రహదారి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లాక్ స్పాట్ ను (ప్రమాదాలు జరిగే ప్రదేశాలను) సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ సిద్దిపేట ఏసీపి రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్ విద్యాసాగర్, కలసి సందర్శించారు.
Siddipet, Telangana | Jul 9, 2025