అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రాయలసీమ బలిజ సంగం ఆధ్వర్యంలో విద్యార్థులకు 10వ తరగతి ప్రతిభా పురస్కారాలు అందజేశారు
Anantapur Urban, Anantapur | May 24, 2026
రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయం లో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన రాయలసీమ బలిసి సంఘం నాయకులు బళ్లారి వెంకట్రాముడు, పామురాయి వెంకటేశు, రమేషు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు