నర్సంపేట: యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
వరంగల్ టుకలపెల్లి గ్రామంలోని జాతీయ ప్రధాన రహదారిపై ధర్నా
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకలపెల్లి గ్రామంలోని జాతీయ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని యూరియా యూరియా వేయకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా అంధక ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రోజుల తరబడి యూరియా కోసం సొసైటీల వద్ద, రైతు వేదికల వద్ద పడికాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు