అనంతపురం అర్బన్: అనంతపురం శ్రీనగర్ కాలనీలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద వైఎస్సార్ సీపీ నేతలు వెనుక పంపిన
Anantapur Urban, Anantapur | Jul 9, 2026
అనంతపుర నగరంలోని శ్రీనగర్ కాలనీలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. గురువారం ఉదయం 10 గంటలు ఐదు నిమిషాల సమయంలో వైఎస్ఆర్సిపి నేతలు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు పోలీసులు సంఘటన చాలని చేరుకొని వైఎస్ఆర్సిపి నేతలను వెనక్కి పంపించారు.