నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ శీటర్లకు మేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు
Nandyal Urban, Nandyal | Jun 14, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ శీటర్లకు నేరచరిత్ర కలిగిన వారికి చెడు నడుతన కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం వారు జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు. నిరంతరం వారిపై పోలీసుల నిఘంటుందని హెచ్చరించారు