ఒంగోలు అర్బన్: ఫోన్ చేసి జీతం అడిగాడని డ్రైవర్ను కిడ్నాప్ చేసి కొట్టిన ట్రావెల్ బస్ యజమాని
Ongole Urban, Prakasam | Jul 12, 2026
తాను పనిచేసిన కాలానికి జీతం ఇవ్వాలని ట్రావెల్ బస్సు యజమానికి డ్రైవర్ ఫోన్ చేశారు దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్న ఆ బస్సు యజమాని డ్రైవర్ను కిడ్నాప్ చేసి పలు ప్రాంతాలలో తిప్పుతూ దారుణంగా కొట్టి గాయపరిచాడు ఆల్టింగ్ డ్రైవర్ గా పనిచేసే శ్యామ్ కుమార్ స్రవంతి ట్రావెల్స్ లో వారం రోజులు డ్రైవర్ గా పని చేశాడు అని ఓనర్ సూర్యుని ఫోన్ చేసి అడిగారు నువ్వు ఎంత అని అధికారం ఎంత మాకు ఫోన్ చేస్తావా పది లక్షలు అప్పున్నాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎత్తను అంటూ అతన్ని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టు గాయపరిచాడు దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు