అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వాసవి మాత జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపుర నగరంలోని వాసవి మాత జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.