సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి నిసార్ అహ్మద్,
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం. రామసముద్రం మండలంలో వైయస్సార్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నిసార్ అహ్మద్ మండలంలో పర్యటించి ముఖ్య నేతలతో సమాసమయ్యారు. కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంపై నాయకులు కార్యకర్తలతో చర్చలు జరిపారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అన్నారు, కల్తీ మద్యంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల నాయకులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.