ఏటూరునాగారం: రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన ముత్యాలమ్మ తల్లి
ఏటూరునాగారం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదవ రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.