ఏటూరునాగారం: ఏటూరునాగారం క్రీడా ప్రాంగణంలో ఘనంగా దసరా పూజా కార్యక్రమాలు
ఏటూరునాగారం క్రీడా ప్రాంగణంలో విజయదశమిని పురస్కరించుకుని క్రీడాకారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను చాటుతూ ప్రతి క్రీడాకారుడు ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.