నంద్యాల అర్బన్: రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు: జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్
Nandyal Urban, Nandyal | Apr 4, 2026
రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం సుమారు 40 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయునట్లు ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో తుమ్కలాబద్ధమైన అభివృద్ధికి దారి తీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్ గా మారుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన బడ్జెట్ ఔట్రిక్స్ 2026- 27 కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఫరూక్,జిల్లా కలెక్టర్ రాజకుమారి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,జిల్లా అధికారులు పాల్గొన్నారు.