నియోజకవర్గంలో కొత్తగా మరో 28 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు ఆవశ్యకత ఉందని, ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపిన ఆర్డీవో
Chirala, Bapatla | Aug 23, 2025
చీరాల నియోజకవర్గంలో కొత్తగా మరో 28 పోలింగ్ బూత్ ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు...