అనంతపురం అర్బన్: సంక్షేమ శాఖలో కేటాయించిన లక్ష్యాలను చేరడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
సంక్షేమ శాఖలో కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 6:20 నిమిషాల సమయం లో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంక్షేమ శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం