పాడేరు మండలంలోని చింతలవీధిలో భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం..ఒకరు మృతి..మరో ముగ్గురి పరిస్థితి విషమం
Paderu, Alluri Sitharama Raju | Aug 31, 2025
పాడేరు మండలంలోని చింతలవీధి జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయకుని నిమజ్జనం కోసం స్థానికులు...