నంద్యాల అర్బన్: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యవసరం: నంద్యాలలో మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Apr 14, 2026
అగ్ని ప్రమాదాల నివారణ కొరకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి ఫరూక్ అన్నారు మంగళవారం నంద్యాల పట్టణం టెక్ మార్కెట్ యార్డ్ zలోని అగ్నిమాపక శాఖ కార్యాలయ ఆవరణంలో ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్గిమాపక వారాచార్యులు మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని అగ్గిమాపక దళ సిబ్బంది చేత గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర ప్రసాద్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎన్సిసి,ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు