మిట్టకందల గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పాలు, గుడ్లు తిని అస్వస్థకు లోనైనా చిన్నారులను జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా బుధవారం రాత్రి పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అడిగి తెలుసుకున్నార,అనంతరం మిట్టకుండాల గ్రామానికి వెళ్లి అంగన్ వాడి సెంటర్ ను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రానికి సరఫరా అయిన అన్ని ఆహార పదార్థాలను పరీక్షకు పంపామని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ,ఇప్పుడు పిల్లల పరిస్థితి పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నారని తెలియజేశారు,