గంగాధర: కరీంనగర్ అపెక్స్ ఆసుపత్రిలో కాంగ్రెస్ నేత దూలం వీరేశం గౌడ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
అనారోగ్యంతో కరీంనగర్ అపెక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దూలం వీరేశం గౌడ్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.