రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన వైసిపి ఇన్చార్జి నిషార్ అహమద్,
అన్నమయ్యజిల్లా .మదనపల్లె వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ .నిసార్ అహ్మద్, మంగళవారం రాజమండ్రి జైల్ లో లిక్కర్ కేసులు అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ను కలిశారు. అనంతరం ఆయన రాజమండ్రి రైలు వద్ద మంగళవారం మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ. నరేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.