Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: తెలుగుదేశం పాలనలోనే దళిత క్రైస్తవులకు రక్షణ, న్యాయం : నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Nandyal Urban, Nandyal | May 9, 2026
దళితుల భవిష్యత్తు కోసం ఆనాడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రాములు పనిచేసే రాజ్యాంగం ద్వారా దళితులకు హక్కులు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటరానితన నిర్మూలనానికి దళితులకు పక్కా గృహాలు, సాగుభూమి అందించారని దళితులక్షణకు ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దేనిని నంద్యాల శబరి అన్నారు శనివారం నంద్యాలలోని రైడర్ మెమోరియల్ హాల్లో దళిత క్రైస్తవుల రాష్ట్ర గర్జన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ శబరి పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: తెలుగుదేశం పాలనలోనే దళిత క్రైస్తవులకు రక్షణ, న్యాయం : నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి - Nandyal Urban News