నందికోట్కూరు: విజిలెన్స్ ఏవో విశ్వనాథం ఆధ్వర్యంలో విత్తనాలు ఎరువు దుకాణాలపై దాడులు 52 లక్షల విలువైన విత్తనాల నిలుపుదల
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వ్యవసా అధికారులు భారీ మొత్తంలో ఎరువులు విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు, రికార్డుల తనిఖీల్లో తేడాల వలన శ్రీ పల్లవి హైబ్రిడ్ సీడ్స్, శ్రీ వెంకటేశ్వర, రాయలసీమ, మల్లికార్జున ఏజెన్సీ లతో పాటు శ్రీ లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ దుకాణాల్లో దాదాపు 52 లక్షల విలువైన స్టాక్ నిలుపుదల చేశారు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు ఈ దాడుల్లో, విజిలెన్స్ ఏవో విశ్వనాథం, నందికొట్కూరు ఏడిఏ గిరీష్ మండల వ్యవసాయ అధికారి షేక్షావలి పాల్గొన్నారు