అనంతపురం అర్బన్: వైసిపి సీనియర్ నాయకుడు రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు
Anantapur Urban, Anantapur | May 26, 2026
అనంతపురం జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు కేసు విచారణ చేపడుతున్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల సమయం లో స్టేషన్కు తరలించి విచారణ చేపడుతున్నారు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు.