అలంపూర్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు–పోతులపాడు స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శాంతినగర్‌కు చెందిన జె. దుర్గప్ప మృతి చెందారు. కర్నూలు ఆసుపత్రికి చేరుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు, మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.