నందికోట్కూరు: తంగడంచ గ్రామంలో కలుషిత నీటి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలి సిపిఎం మండల కన్వీనర్ కర్ణ
కలుషితమైన నీటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచగ్రామంలో శనివారం సిపిఎం బృందం తంగడంచ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలను అడుగగా వారు అనేక సమస్యలు సిపిఎం బృందం దృష్టికి తెలిపారు,అనంతరం సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ కావడంతో ఇప్పటికే గ్రామీణ ప్రజలకు అనారోగ్యాలతో బాధపడుతుంటే మరొక ప్రక్క మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో త్రాగే మంచినీలలో కలుషితమైన నీరు చేరడంతో కలుషితమైన నీటిని త్రాగి లేని రోగాలు వస్తున్నాయని కలుషితమైన నీళ్లు రాకుండా చర్యలు