గాంధారి: గాంధారిలో చిన్నారులకు వంద శాతం టీకాలు అందేలా ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలి: అధికారులు
కామారెడ్డి జిల్లా గాంధారి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సార్వత్రిక టీకాల కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన చిన్నారులందరికీ క్రమం తప్పకుండా వ్యాక్సిన్ అందించేలా ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని అధికారులు సూచించారు.