విధి విచిత్రం!కారంచేడు వద్ద కొమ్మమూరు కాలువలో కొట్టుకుపోయిన గజ ఈతగాడు,స్పీడ్ బోటు సాయంతో మృతదేహం గుర్తింపు
Parchur, Bapatla | Sep 11, 2025
ఈత కొట్టేందుకు కొమ్మమూరు కాలువలో దిగిన వ్యక్తి నీట మునిగి మరణించిన ఘటన కారంచేడులో గురువారం జరిగింది.కారంచేడు కే చెందిన ...