ఆత్మకూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు హాజరైన: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, నంద్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు నాగేశ్వరావు హాజరై సభలో రైతులను ఉద్దేశించి రైతులు రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను వివరించారు ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు, ఈ సభలకు జిల్లా నందమూరి నుండి రైతులు రైతు కూలీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు, రైతులను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు మాట్లాడుతూ