ఒంగోలు అర్బన్: అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 7, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో గురువారం పాల్గొన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చకు వచ్చాయి. పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ సకాలంలో ప్రజలకు అందేలా చూడవలసిన బాధ్యత మన పైన ఉందని రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను తట్టుకునే అంశంపై మాట్లాడారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసే అంశంలో కలెక్టర్ విజయ సునీత దృష్టిసాదించాలని తెలిపారు.