విశాఖపట్నం: విశాఖ:ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ ఇల్లా లే: ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఇంటి ఇల్లా లేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం విశాఖపట్నంలో 'స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారత, కుటుంబ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 'విమెన్ అండ్ చిల్డ్రన్ హెల్త్ స్క్రీనింగ్' కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.