బాల్కొండ: బాల్కొండలో పోషక ఆహారంపై గర్భిణీలకు అవగాహన కార్యక్రమం
బాల్కొండ మండలం కేసీఆర్ ఫంక్షన్ హాల్లో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర, ఇతర విభాగాల సమన్వయం గురించి వివరించారు. ముఖ్య అతిథులుగా సీడీపీఓ భార్గవి, ఎమ్మార్వో, ఏపీఓ, ఏపీఎం, ఈవో, బాల్కొండ హెల్త్ సూపర్వైజర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, గర్భిణీలు, పిల్లల తల్లులు, ఆత్తలు పాల్గొన్నారు