నంద్యాల అర్బన్: వైసిపి రాష్ట్ర సెక్రటర సుధాకర్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి
Nandyal Urban, Nandyal | Apr 18, 2026
కొన్ని రోజుల క్రితం నంద్యాల కి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ డోర్ నియోజకవర్గం పరిశీలన ఉద్దేశం సుధాకర్ రెడ్డి బైక్పై వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురుకోవడం జరిగింది . విషయం తెలుసుకున్న వైసిపి నాయకులు మాజీ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి శనివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యక్రమాలకు పాల్గొనాలని ఆకాంక్షించారు మీరు వెంటనే స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు