నారాయణ్‌ఖేడ్: భీమ్రా కి చెందిన మూడేళ్ల బాలుడు మరణించిన సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఖేడ్‌లో బిఆర్ఎస్ ప్రెసిడెంట్ విశ్వనాథ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం భీమ్రాలో పోలియో మందు వికటించి మూడేళ్ల బాలుడు మరణించిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్‌లో కుటుంబీకులతో కలిసి ప్రజాసంఘాలు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా కంగ్టి మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడుతూ పోలియో చుక్కల మందు వికటించి బాలుడు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.