Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
भारत
बीजेपी
Uttar_pradesh
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi

ఆపద సమయంలో మహిళలకుఅండగా శక్తి యాప్: నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్

Nandyal Urban, Nandyal | May 20, 2026
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని RGM ఇంజినీరింగ్ కళాశాలలో 'మహిళల సంరక్షణ మా బాధ్యత' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల ఎస్పీ సునీల్ షారాణ్ విద్యార్థినులకు శక్తి యాప్ వినియోగం, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో 112, సైబర్ మోసాల కోసం 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని అడిషనల్ ఎస్పీ మంద జావలి ఆల్ ఫోన్స్ అన్నారు

MORE NEWS

No related stories for this location.

ఆపద సమయంలో మహిళలకుఅండగా శక్తి యాప్: నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ - Nandyal Urban News