కోళ్ల బావాపురం గ్రామంలో ఎక్సైజ్ సిబ్బంది దాడుల్లో : 250 లీటర్ల బెల్లపుట,15 లీటర్ల నాటు సారా ధ్వంసం
నంద్యాల జిల్లా నందికొట్కూరు కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి,జిల్లా ప్రొహిబిషన్ &ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు ఎస్సైలు బి శ్రీనివాసులు ఎస్ ఏం డి జఫరుల్లా ఆధ్వర్యంలో శనివారం నందికొట్కూరు మండల పరిధిలోని కోళ్లభావాపురం సుంకులమ్మ దేవర సందర్భంగా అటవీ ప్రాంతంలో దాడులు చేసి 250 లీటర్ల బెల్లం పూట 15 లీటర్లు నాటు సారా ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ తెలిపారు, నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు దాడులలో పి పద్మనాభం హెడ్ కానిస్టేబుల్ డి మధుసూదన్ ప్రసాద్ శ్రీమతి సంధ్యారాణి తదితర ఎక్సైజ్ సిబ్బ