నందికోట్కూరు: ఎర్ర గూడూరు వద్ద 340c నేషనల్ హైవేపై హల్చల్ చేసిన ఎలుగుబంటి
నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని ఎర్రగూడూరు వద్ద ఆదివారం ఎలుగుబంటి సంచారం కలకలం రేపిందికర్నూలు గుంటూరు 340C నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్ చేసింది రహదారి దాటుతుండగా ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన వాహనదారులుహారన్లు మోగిస్తూ, కేకలు వేయడంతో అక్కడి నుంచి ఎలుగుబంటి పరార్ అయింది,భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఎలుగుబంటిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు