ధర్మవరంలో జరిగిన బీజేపీ సమావేశానికి పోతుల సురేష్ హాజరు.
ధర్మవరం పట్టణంలోని మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో సోమవారం బీజేపీ మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ పట్టణంలో బూత్ కమిటీలు, యువ మోర్చా కమిటీలు,శక్తి కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జింక చంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు,జిల్లా కార్యదర్శి డోలా రాజారెడ్డి పోతుల సురేష్ పాల్గొన్నారు.