రాజేంద్రనగర్: పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్నగర్ లో పిడిఎస్ యు ఆధ్వర్యంలో ర్యాలీ
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్నగర్ PDSU ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కానీ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.