నందికోట్కూరు: పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం, పెట్రోల్ బంకువద్ద నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణములో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకు దగ్గర భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మహిళా కాంగ్రెస్ తరపున ఖండిస్తూ అఖిలభారత మహిళా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అల్కాలాంబ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అమర్జహ బేగ్ సూచనలతో నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ షాజహాన్ బేగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు, అనంతరం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం మాట్లాడుతూ నరేంద్ర మోడీ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు, దేశ ప్రజల మీద మోడీ క