రాజేంద్రనగర్: శంషాబాద్ లో అక్రమంగా నిర్మించిన షెడ్డును కూల్చివేసిన హైడ్రాస్ సిబ్బంది
శంషాబాద్లో చెరువుకు ఆనుకొని అక్రమంగా నిర్మించిన షెడ్డును హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం ఉదయమే కూల్చివేస్తున్నారు. ఇక్కడ కొందరు పెద్ద షెడ్డు నిర్మించుకొని ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని దీన్ని నిర్మించినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో ఇటీవల పరిశీలించి కూల్చడం ప్రారంభించారు