ఒంగోలు అర్బన్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | Jun 22, 2026
పి.జి.ఆర్.ఎస్.భవన్ ప్రకాశం భవన్ నందు పల్స్ పోలియో జిల్లా టాస్క్ఫోర్ మీటింగ్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశములో జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ జిల్లాలో 28.06.2026 న నిర్వహించు పల్స్ పోలియో కార్యక్రములో ప్రతి జిల్లా అధికారి పాల్గొని కార్యక్రమాను విజయవంతం చేయవలసినదిగా ఆదేశించినారు ప్రసుత్తం జిల్లాలో 156477 మంది 0 -5 సంవత్సరముల పిలల్లు ఉన్నారు అని వారి అందరికి పోలియో చుక్కలు వేయించవలసినదిగా ఆదేశించినారు పల్స్ పోలియో కార్యక్రమము జరుగుతుంది మొదటి రోజు అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు