గుంతకల్లు: పట్టణంలో అర్హులైన వారి పింఛన్లు తొలగించడంపై మునిసిపల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో
Guntakal, Anantapur | Aug 22, 2025
రాష్ట్రంలో అర్హులైన వారి పింఛన్లు తొలగించడంపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా...