ఏపీ డెడికేట్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా అనంతపురం జిల్లా కలెక్టర్ ఘన స్వాగతం పలికారు
Anantapur Urban, Anantapur | May 12, 2026
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని ఆర్ అండ్ బి అసలు గృహానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ అధ్యయనం కొరకు ఏర్పాటు చేసిన డెడికేట్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా జిల్లా కలెక్టర్ గృహంలో మంగళవారం ఉదయం 10:20 నిమిషాల సమయంలో సమావేశం.