నందికోట్కూరు: పట్టణంలో అమానుష ఘటన : మైనర్ బాలికపై మేనమామ అఘాయిత్యం.. ఫోక్సో కేసు నమోదు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణములో అమానుష ఘటన వెలుగు చూసింది, వరసకు కోడలయ్యే మైనర్ బాలికపై మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు, ఈ విషయాన్ని బాలిక తండ్రికి చెప్పడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు, నిందితుడి పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు