రాజగోపాలపేట ఎస్ఐ వివేక్, గ్రామ విపిఓ తో కలిసి నంగునూర్ గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు గంజాయి డ్రగ్స్, మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.
62 views | Siddipet, Telangana | Aug 18, 2025