Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ విద్యుత్ బిల్లుల కార్యాలయం వద్ద వినియోగదారుల నిరసన

Allagadda, Nandyal | Aug 3, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కార్యాలయం వద్ద విద్యుత్తు వినియోగదారులు నిరసన వ్యక్తం చేశారు, బిల్లుల చెల్లింపు కోసం వచ్చిన వినియోగదారుల నుంచి అధికారులు బిల్లులను స్వీకరించకపోవడంతో మండిపడ్డారు, ఈ నెల నుంచి డిజిటల్ విధానం ద్వారా విద్యుత్ బిల్లును చెల్లించాలని ఫోన్ పే గూగుల్ పే ద్వారా మాత్రమే బిల్లును చెల్లించాలని అధికారులు సూచించారు