అనంతపురం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలుఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కు ల్లాయిస్వామి డిమాండ్
Anantapur Urban, Anantapur | Jun 17, 2026
అనంతపురం నగరంలోని విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లాయి స్వామి డిమాండ్ చేశారు అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం ఉదయం 10:30 నిమిషాల సమయంలో మోకాలపై నిరసన