నిజామాబాద్ సౌత్: నగరంలోని ST హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి: బంజారా సేవా సంఘ నాయకుల డిమాండ్
Nizamabad South, Nizamabad | Sep 11, 2025
నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడాలో గల ST హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడు ఇందల్ నాయక్...