ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 1, 2026
అనంతపురం నగరంలోని పాత ఊరులోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్. బుధవారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయం లో లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెంచాలని పంపిణీ చేశారు.