అనంతపురం అర్బన్: జిల్లా సర్వజన ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్టును తనిఖీ చేసి భద్రత సమీక్షించిన టూ టౌన్ సీఐ పుల్లయ్య
Anantapur Urban, Anantapur | Jun 13, 2026
అనంతపురం జిల్లా సరోజన ఆస్పత్రి పోలీస్ ఔట్ పోస్టును తనిఖీ చేసి భద్రతన సమీక్షించిన టూటౌన్ సిఐ పుల్లయ్య. శనివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో ఆసుపత్రిని పోలీస్ అవుట్ పోస్టును సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.