అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Anantapur Urban, Anantapur | Jul 14, 2026
అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద కదం తొక్కిన ఉపాధ్యాయులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.